Dear friends,
Thank you.
ధన్యవాదాలు.
I am very happy to share my views and thoughts through this blog. Let me hope that this day will be always special because I want to write and express my feelings continuously in this blog.
Recently I completed my Orientation Programme at Jawaharlal Nehru Technological University, Hyderabad from 27/02/2012 to 27/03/2012. A month's stay with new friends made me to think the purpose of life especially after Sri Subhodananda's speech in Sri Rama Krishna Matt, Tank Bund, Hyderabad.
In this blog I would like to contribute articles and news from various sources. I welcome suggestions and co-operation.
Thank you.
ప్రియ మిత్రులారా ,
ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా అభిప్రాయాలనూ, ఆలోచనలనూ మీతో ఈ బ్లాగ్ ద్వార పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను.
ఒక నెల రోజుల ఓరిఎన్టేషన్ ప్రోగ్రాం జే.యన్.టి.యూ, హైదరాబాద్ 27-02-12 నుంచి 27- 03- 12 లో ముగిసింది. నూతన మిత్రుల పరిచయం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది అనడంలో సందేహం లేదు, ఐతే రామకృష్ణ మఠం లో శ్రీ సుభోదానంద గారి ఉపదేశం నన్ను ఉత్సాహవంతుడిని చేసింది.
ఈ బ్లాగ్ ద్వారా నేను వివిధ సమాచారాన్ని, వ్యాసాలను మీ ముందుకు తెస్తున్నాను. నా ఈ ప్రయత్నంలో మీ సలహాలనూ, సహాయాన్ని అర్ధిస్తున్నాను.
No comments:
Post a Comment