Monday, April 02, 2012

Inspiration to start the Blog

Dear friends,
I am very happy to share my views and thoughts through this blog.  Let me hope that this day will be always special because I want to write and express my feelings continuously in this blog.

Recently I completed my Orientation Programme at Jawaharlal Nehru Technological University, Hyderabad from 27/02/2012 to 27/03/2012.  A month's stay with new friends made me to think the purpose of life especially after  Sri Subhodananda's speech in Sri Rama Krishna Matt, Tank Bund, Hyderabad.

In this blog I would like to contribute articles and news from various sources.  I welcome suggestions and co-operation.

Thank you.



 ప్రియ మిత్రులారా ,

 ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా అభిప్రాయాలనూ, ఆలోచనలనూ మీతో ఈ బ్లాగ్ ద్వార పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను.

ఒక నెల రోజుల ఓరిఎన్టేషన్ ప్రోగ్రాం జే.యన్.టి.యూ, హైదరాబాద్ 27-02-12 నుంచి 27- 03- 12 లో  ముగిసింది.  నూతన మిత్రుల పరిచయం నన్ను కార్యోన్ముఖుడిని చేసింది అనడంలో సందేహం లేదు, ఐతే రామకృష్ణ  మఠం లో  శ్రీ సుభోదానంద గారి ఉపదేశం నన్ను ఉత్సాహవంతుడిని చేసింది.

ఈ బ్లాగ్ ద్వారా నేను వివిధ సమాచారాన్ని, వ్యాసాలను మీ ముందుకు తెస్తున్నాను. నా ఈ ప్రయత్నంలో మీ సలహాలనూ, సహాయాన్ని అర్ధిస్తున్నాను. 

ధన్యవాదాలు.



APSCHE- Saylor Academy collaboration on High Quality Skilling

  Addressing on " APSCHE- Saylor Academy collaboration on High Quality Skilling " at KBN College, Vijayawada on 13.09.2023.